Vijay mallyas kingfishers house for auction

Vijay Mallya's Kingfishers House for Auction,King fisher Airlines, Vijaymalya, Losses, 150 crores, SBI, Auction, malya, IT department, palaces,Vijay Mallya's Kingfishers House for Auction,Vijay Mallya Assets to be Auctioned by Banks, Vijay Mallya's Assets to be auctioned to clear Bank Debts, Vijay Mallya loans 140 crores from SBI bank, Vijay Mallya Kingfisher Assets auction

Vijay Mallya's Kingfishers House for Auction

Vijay.gif

Posted: 07/06/2012 10:39 AM IST
Vijay mallyas kingfishers house for auction

Vijay Mallya's Kingfishers House for Auction

కింగ్ ఫిషర్  కంపెనీ  ఎస్ బీఐలో  తీసుకున్న రుణాలను  అనేక  నోటీసుల అనంతరం కూడా  తీర్చకపోవడంతో విజయ్ మాల్యాకు కష్టాలు ప్రారంభమయ్యాయి.   మాల్యా  ఇళ్లను వేలం వేసి రుణాలను  రాబట్టుకోవాలని ఎస్ బిఐ  నిర్ణయించింది.  గోవా, ముంబైలలో  ఉన్న కింగ్ ఫిషర్  ఫ్యాలస్ ల వేలానికి  రంగం సిద్దమైంది.  వీటిని వేలానికి పెట్టి 150 కోట్లను రికవరీ చేయాలని  అధికారులు  నిర్ణయించారు. దీంతో  ముంబై, గోవాలో ఉన్న మాల్యా విల్లాలను   కోల్పోవటం  జరుగుతుంది.   ఎస్ బిఐ  చైర్మన్  ఆద్వర్యంలో  సమావేశమైన ఉన్నతాధికారుల  కింగ్ ఫిషర్  నష్టాలను, తమకు కలుగుతున్న  ఇబ్బందులను  సీరియస్  పరిగణించింది. 15 రోజుల్లోగా  ఈ సంస్థ  తన సర్వీస్  కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాలని  ఈ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది.   మొత్తం మీద విజయ్ మాల్యాకు  ఇళ్లు లేకపోతే .. ఆయన ఎక్కడుంటాడు అనేది ఎవరికీ అర్థం కావటంలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Politicos among gamblers held in raid
Rahul cancels appointment to palvai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles