18 injured in andhra agrochemical plant

18 injured in Andhra agrochemical plant

18 injured in Andhra agrochemical plant

18 injured in Andhra agrochemical plant.gif

Posted: 06/30/2012 03:44 PM IST
18 injured in andhra agrochemical plant

శ్రీకాకుళం జిల్లాలోని ఎడ్చర్ల నాగార్జున కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ఒక బ్లాక్ పూర్తిగా అంటుకున్నట్లు సమాచారం. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సంఘటనా స్థలానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రోజు ఉదయం 5 గురు కార్మికులు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం అందింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని కలెక్టర్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మంటలను అదులోకి తేవడానికి ఇతర జిల్లాల నుండి అగ్నిమాటక వాహనాలను తెప్పిస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minnie mathew is ap new chief secretary
New rules police department in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles