Minnie mathew is ap new chief secretary

India,Andhra Pradesh,politics,government,Andhra Pradesh, chief secretary, Minnie Mathew

Ms Minnie Mathew, an Indian Administrative Service officer of the 1976 batch, has been appointed the new Chief Secretary of Andhra Pradesh.

Minnie Mathew is AP new Chief Secretary.gif

Posted: 06/30/2012 03:46 PM IST
Minnie mathew is ap new chief secretary

Minnie-Mathewఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా కేరళకు చెందిన మిన్నీ మాథ్యూను నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన రాష్ట్రానికి మిన్నీ మాథ్యూ మహిళా కార్యదర్శి. గతంలో అంటే 2002 సంవత్సరంలో రాష్ట్ర సీఎస్ గా సతీనాయర్ పనిచేశారు. మిన్నీ మాథ్యూ 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం ఈమె సీసీఎల్ఏ కమీషనర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna meets nimmagadda prasad in chanchalguda jail
18 injured in andhra agrochemical plant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles