‘పాకిస్తాన్-పంజాబ్’లో పోలీసులందరికీ బాన కడుపులే! పందొమ్మిది వేలమంది పోలీసులుంటే-అందులో నాలుగోవంతు మంది బొజ్జలు బాగా పెంచేశారు. తాలిబన్లతో పోరాటం సాగించవలసిన ప్రాంతాల్లో- ఇంత లావుపాటి పోలీసు పటాలం ఏం చేయగలదు? అంచేత ముప్ఫయి ఎనిమిది అంగుళాల వెడల్పుకే ఉదర భాగాన్ని పరిమితం చేసుకోకపోతే-ఉద్యోగాల మీద ఆశలు వదులుకోమంటున్నారు. కానీ, పోలీసు కానిస్టేబుళ్లు ఈ పరీక్షలకి మొరాయిస్తున్నారు. ‘‘ఆఫీసర్లందరికీ ఉన్నాయి పొట్టలు-మాకు పరీక్షలు చేస్తున్నవారివీ స్థూలకాయాలే! అధికారులకు మాత్రం మినహాయింపు అన్యాయం!’’ అంటున్నారు వాళ్లు. పైగా-పాకిస్తాన్ ఛానల్స్ ఈ ‘డబుల్ పన్నా’ పోలీసుల్ని-అదేపనిగా-రకరకాల కోణాలలో చూపెట్టడంతో జనాల పొట్టలు పొంగిపోతున్నాయ్- కానిస్టేబుల్స్‌కి ‘మామూళ్లు’ దొరకకుండా చేస్తే-పొట్టలు వాటంతట అవే బుస్సున తీసేస్తాయి’’-అంటున్నారు జనాలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more