Tony greig urges india to put cricket before cash

Tony Greig urges India to put cricket before cash,BCCI,IPL,Indian Premier League,Decision Review System,DRS,twenty20,Tony Greig,Tony Greig, Sir Colin Cowdrey, MCC Spirit of Cricket Cowdrey Lecture 2012, BCCI, Kerry Packer,

Tony Greig urges India to put cricket before cash

Tony.gif

Posted: 06/28/2012 01:07 PM IST
Tony greig urges india to put cricket before cash

Tony Greig urges India to put cricket before cash

 డబ్బు కోసం ఆరాటపడుతూ క్రికెట్ ఆట స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ టోనీ గ్రెగ్ మండిపడ్డాడు. క్రికెట్‌ను వ్యాపారంగా మార్చిన బిసిసిఐ డబ్బు సంపాదించడానికే టి-20 మ్యాచ్‌లను ప్రోత్సహిస్తూ, టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేస్తున్నదని ధ్వజమెత్తాడు. ‘క్రికెట్ పక్కా’గా ప్రసిద్ధి చెందిన లార్డ్స్‌లో ‘క్రికెట్ స్ఫూర్తి’పై కీలకోపన్యాసం చేసిన గ్రెగ్ పలు అంశాలను ప్రస్తావించాడు. క్రికెట్‌ను ‘బిలియన్ డాలర్ల గేమ్’గా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ క్రమంగా ఒక వ్యాపారంగా మారిపోవడంలో బిసిసిఐ ప్రధాన భూమిక పోషిస్తున్నదని గ్రెగ్ ఆరోపించాడు. డిఆర్‌ఎస్‌ను అమలు చేయాల్సిందేనని ఐసిసి ఎన్ని పర్యాయాలు చెప్పినా బిసిసిఐ వినడం లేదని చెప్పాడు. భారీగా ఆదాయ వనరులు ఉన్నందుకే భారత క్రికెట్ బోర్డు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని అన్నాడు. ఐసిసిని కూడా శాసించే స్థాయికి బిసిసిఐ చేరుకోవడం దురదృష్టకరమని చెప్పాడు. ఈ సంప్రదాయం కొనసాగితే, క్రికెట్‌కు ఉన్న గొప్ప పేరు మరుగున పడుతుందని హెచ్చరించాడు. ఈ పరిస్థితిని మార్చడానికి క్రికెట్ ఆడే దేశాలన్నీ కలిసిరావాలని పిలుపునిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram jethmalani meet to ys jagan in chanchalguda
Swamy yogananda bharati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles