Ram jethmalani meet to ys jagan in chanchalguda

Senior Lawyer Ram Jethmalani Meet To YS Jagan In Chanchalguda

Senior Lawyer Ram Jethmalani Meet To YS Jagan In Chanchalguda

Ram Jethmalani Meet To YS Jagan In Chanchalguda.gif

Posted: 06/28/2012 03:32 PM IST
Ram jethmalani meet to ys jagan in chanchalguda

Ram-Jethmalaniమాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ న్యాయవాది అయిన రాంజఠ్మలానీ ఇవాళ ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రాంజఠ్మలానీ జగన్ తరుపున వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈయన వెంట ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.  ఈ సందర్భంగా రాంజఠ్మలానీ మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తి రాజ్యంగ పరంగా కొన్ని హక్కులు ఉంటాయని,  హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని వ్యాఖ్యానించారు. శిక్షపడ్డవారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని, అలాంటి జగన్ కేవలం నిందితుడు మాత్రమేనని, ఆయనకు ఉన్న హక్కులను ప్రభుత్వం, మీడియా గమనించాలని ఆయన అబిప్రాయపడ్డారు.జగన్ ను ఉప ఎన్నికల ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan bail decision postponed to july 4
Tony greig urges india to put cricket before cash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles