Pakistan to get new pm as sc disqualifies yousuf raza gilani

Yousuf Raza Gilani, Pakistan PM, Pak Supreme Court, PPP, Pakistan crisis

Pakistan Supreme Court on Tuesday ruled that Yousuf Raza Gilani was ineligible to hold the office of the Prime Minister, sending the country into a fresh spell of political uncertainty

Yousuf Raza Gilani.gif

Posted: 06/19/2012 08:33 PM IST
Pakistan to get new pm as sc disqualifies yousuf raza gilani

Gilaniఇవాళ పాకిస్థాన్ సర్వతోన్న న్యాయ స్థానం సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో అక్కడ రాజ్యంగ సంక్షోభం నెలకొంది. పాకిస్థాన్ ప్రధాని అయిన గిలానీ 1అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని పై గతంలో కోర్టుకు హాజరు కావాలని సూచించి దాన్ని గిలానీ ధిక్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. గిలానీ ప్రధానిగా కొనసాగడానికి వీలు లేదని చెబుతూ అతని పై అనర్హత వేటు వేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడు జర్థారీ కి తెలియజేస్తూ ప్రధాని పదవిని వెంటనే వేరొకరితో భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana issue has reached a flash point tg
Kasab every day one hour relief in arthur road jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles