Sampath assumes charge as cec

election,local elections,national elections,political campaigns,Election Commission, Chief Election Commissioner, V.S. Sampath, Assembly elections, Presidential elections

Seniormost Election Commissioner V.S. Sampath, who was appointed as the new Chief Election Commissioner in the place of Mr. S.Y. Quraishi, on Monday assumed Charge and announced that the schedule for the President poll will be out shortly and all the preparatory work was in full swing

Sampath assumes charge as CEC.gif

Posted: 06/11/2012 08:06 PM IST
Sampath assumes charge as cec

Sampathకేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నేడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఐఏఎస్ వీఎస్ సంపత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన పూర్తి పేరు వీరపల్లి సుందరం సంపత్.. ఈయన ఎన్నికల సంఘం అధికారిగా 2015 జనవరి 16 వరకు కొనసాగుతారు. ఈయన 1973 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వాడు. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ లోని కోఆపరేటివ్ బ్యాంక్, హ్యాండ్లూమ్ మార్కెటింగ్, ఆయిల్ అండ్ సీడ్స్ ఫెడరేషన్ , ఆర్ధిక శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు,

ఈ పదవి కాలంలో ఈయన కీలకమైన ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాడు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల పాటు, యూపీఏ ప్రభుత్వం భవిష్యత్తును నిర్ణయించే 2014 సాధారణ ఎన్నికలు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మరి రాజకీయ నాయకుల ఒత్తిడిడులను తట్టుకొని ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rafael nadal wins french open title
War of words between modi and nitish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles