War of words between modi and nitish

Yesterday, addressing a public meeting in Rajkot, Gujarat’s Chief Minister,Narendra Modi, had reportedly said that Bihar, at one point of time, was a political and spiritual leader of the country, but it slipped into socio-economical backwardness ever since the casteist leadership took to centre stage

War of words between Modi and Nitish.gif

Posted: 06/11/2012 08:04 PM IST
War of words between modi and nitish

బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులైన నితీష్ కుమార్, నరేంద్ర మోడీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరు ఒకరి పై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ని ఉద్దేశించి. బీహార్ రాష్ట్రం వెనకబడటానికి రాజకీయ నేతల ప్రాబల్యమే అని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ధీటుగా నితీష్ కుమార్ స్పందించారు.  నేరుగా మోడీ పేరు ప్రస్తావించకుండా... ‘‘ఇతరుల మీద విమర్శలు చేసేటప్పుడు ముందు పార్టీలో, పబ్లిక్ లైఫ్‌లో తనకున్న పేరు ఏమిటో గుర్తుంచుకోవాలి''అని నితీష్ మోడీకి హితవు పలికారు. దీని పై వెంటనే స్పందించిన మోడీ ముందు మీ పని చూసుకోండి అని వ్యాఖ్యానించారు. మరి వీద్దరి మాటల యుద్దం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sampath assumes charge as cec
Karnataka govt orders probe against nithyananda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles