Rafael nadal wins french open title

Every time one thinks that the records broken by Rafael Nadal have all been duly noted, another one inevitably follows. It's an unrelenting stream of brilliance. When the great Spaniard clinched his seventh French Open title after a gruelling four-set … Continue reading

Rafael Nadal wins French Open title.gif

Posted: 06/11/2012 08:08 PM IST
Rafael nadal wins french open title

Nadalస్పెయిన్ బుల్ రఫెల్ నాదల్  మరో తన ప్రతాపాన్ని చూపించాడు, ఇవాళ నిన్నటి మ్యాచ్ కి కొనసాగింపుగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ జెకోవిచ్ ని మట్టికోర్టులో మట్టి కరిపించి ఫ్రెంచి ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. జోకోవిచ్ పై 6-4,6-3,2-6,7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు.  నాదల్ ఏడవ సారి ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు. అతనికి ఇది 11వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్ ని నాదల్ గెలుచుకున్నాడు. మట్టి కోర్టులో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకున్నాడు నాదల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lenin may be buried 88 years after death
Sampath assumes charge as cec  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles