Cancelled bayyaram mining lease

Jaganmohan Reddy, Bayyaram mining lease, Rakshana Steels, Bayyaram, TDP

The Andhra Pradesh government has cancelled Bayyaram mining lease that was granted to YS Rajashekara Reddy’s son-in-law Anil Kumar. Bayyaram mining lease cancelled

Cancelled Bayyaram mining lease.gif

Posted: 06/11/2012 04:30 PM IST
Cancelled bayyaram mining lease

bayyaram‘‘అత్త సొమ్ము – అల్లుడు దానం ఇచ్చినట్లు’’ అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తన అల్లుడు బ్రదర్ అనీల్ కి చెందిన రక్షణ స్టీల్స్ కి అప్పనంగా కొన్ని వేల ఎకరాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వం బయ్యారం గనులకు సంబంధించిన లీజు వ్యవహారాన్ని రద్దు చేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలలోని బయ్యారంలో ఏపీ మైనింగ్ సంస్థ రక్షణ స్టీల్స్ లో ఒప్పందం కుదుర్చుకొని లీజుకు తీసుకుంది. వీటికి సంబంధించి వివాదాలు చెలరేగడంతో ఆ లీజును రద్దు చేయాలంటూ ప్రభుత్వం ఏపీ మైనింగ్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో నాలుగు మండలాలలో ఈ గనులను విస్తరించి ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, నేలకొండపల్లితో పాటు వరంగల్ జిల్లా గూడూరు మండలాలలో భూములు కేటాయించారు. రోశయ్య హయాంలోనే కొన్ని లీజులు రద్దు చేశారు. ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karnataka govt orders probe against nithyananda
Ramdev meets tdp chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles