Ramdev meets tdp chandrababu naidu

Baba Ramdev, ramdev, Chandrababu Naidu, Black money, corruption, Anna Hazare

Yoga guru Baba Ramdev on Monday announced that he will launch a nationwide agitation against black money and corrution on August 9. Ramdev met Telugu Desam Party president N Chandrababu Naidu in Hyderabad on Monday morning to drum up support for his anti-corruption movement

Ramdev meets TDP Chandrababu Naidu.gif

Posted: 06/11/2012 03:26 PM IST
Ramdev meets tdp chandrababu naidu

baba-ramdevమన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందనేది మనకు తెలిసిన నగ్న సత్యమే. ఈ అవినీతి భూతం ఎప్పటి నుండో ఉన్నా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరీ ఎక్కువైందని చెప్పవచ్చు. ఈ అవినీతి ని అంతం చేయడానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే నడుంబిగించాడు. అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్నాడు. అట్లాగే అవినీతికి వ్యతిరేకంగా తన వంతుగా పాటుపడుతూ ప్రజలను చైతన్య పరచడానికి ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కూడా పోరాడుతున్న విషయం తెలిపిందే. ఇందులో భాగంగానే ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బేటి అయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఇవ్వాల్సింగా కోరారు.

అవినీతి ని ప్రోత్సహించేది ప్రోత్సహించేది రాజకీయ పార్టీలే. మరి అలాంటి రాజకీయ పార్టీల మద్దతు అవినీతికి వ్యతిరేకంగా కోరడం రామ్ దేవ్ బాబా చేసే ఉద్యమానికి అర్థం ఉండదేమో. చంద్రబాబు నాయుడు అవినతి నీతిపరుడు అయినట్లు ఆయన్ని కలిసి మద్దతు అడగటం అంటే... ఉద్యమాన్ని నీరు కారవడానికి రాజకీయ రంగు పులినట్లు ఉంటుందేమోనని పలువురు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cancelled bayyaram mining lease
Ys jagan mohan reddy remand extended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles