Karnataka govt orders probe against nithyananda

Nithyananda, Swami Nithyananda, Godman, Karnataka

The government has ordered a probe into the allegations of misdeeds by self-styled godman Nithyananda. The Karnataka government has also ordered to seize and search Nithyananda's ashram property.

Karnataka govt orders probe against Nithyananda.gif

Posted: 06/11/2012 04:35 PM IST
Karnataka govt orders probe against nithyananda

Nityanandaప్రముఖ సినీనటి రంజితతో రాసలీలల నడిపి రచ్చకెక్కిక సెక్సా(నిత్యా)నంద స్వామి కనిపించకుండా పోయారు. అవును నిజమే నిత్యానంద స్వామి కోసం కర్ణాటక ప్రభుత్వం గాలింపు మొదలు పెట్టింది. గత రెండు రోజుల క్రితం నిత్యానంద స్వామి అనుచరులు తమ ఆశ్రమంలో ఓ మీడియా ప్రతినిధిని చితకబాదిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసును సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం పోలీసలు సెర్చ్ వారెంట్ జారీ చేశారు.

ఈ వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి సదానంద గౌడ జోక్యం చేసుకున్నారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి సదానంద గౌడ రెండు రోజుల్లో నిత్యానందను అరెస్టు చేస్తామని స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా నిత్యానంద ఆశ్రమంలో సోదాలు నిర్వహించాలనీ, ఆశ్రమాన్ని సీజ్ చేయాలనీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  War of words between modi and nitish
Cancelled bayyaram mining lease  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles