Cbi arrests abhishek verma wife in bribery case

CBI arrests Abhishek Verma, wife in bribery case,Abhishek Verma, CBI, RAD,crime, law and justice,corruption , bribery,police,arrest,Bribery case, CBI probe, Abhishek Verma arrest

CBI arrests Abhishek Verma, wife in bribery case

CBI.gif

Posted: 06/09/2012 11:51 AM IST
Cbi arrests abhishek verma wife in bribery case

CBI arrests Abhishek Verma, wife in bribery case

వర్మ 5.30 లక్షల డాలర్ల లంచం తీసుకున్నందుకు . ఆయను సీబీఐ కస్టడీలోకి తీసుకోని  ప్రశ్నిస్తుంది. వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ కాదండయో.  నౌకాదళ యుద్ద గది రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో  నిందితుడుగా ఉన్న అభిషేఖ్ వర్మ.  ఆయన సీబీఐ మరో కేసులో ప్రశ్నించింది.  స్విట్జర్లాండ్ కు చెందిన ఆర్ఏఢీ అనే కంపెనీని  ప్రభుత్వం  నల్లజాబితాలో  ఉంచకుండా చేసేందుకు  5.30లక్షల డాలర్ల లంచం తీసుకున్నట్లు  వర్మపై  అభియోగాలున్నాయి. దీనికి  సంబందించి  తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ  ఆయన్ను , వర్మను,  భార్యను  సిబిఐ ప్రశ్నించింది.  పది సీబీఐ  గ్రూపులు ఢిల్లీ, గుర్గావ్ లలో  వర్మకు చెందిన  నాలుగు  ఇళ్లలో  సోదాలు  నిర్వహించినట్లు తెలుస్తుంది. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rbi allows more nri remittances
Gold price going down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh