Gold price going down

Gold Price Going Down?,he market was down 1 percent on the week,Gold prices were trading lower in major metros in India

Gold Price Going Down?

Gold.gif

Posted: 06/09/2012 11:47 AM IST
Gold price going down

Gold Price Going Down?

నిన్నటి వరకు ఎగిరెగిడి పడిన పసిడి ఒక్కసారిక నేలను తాకింది. ఎప్పుడు ఆకాశం వైపు చూసే బంగారం ఈసారి  భూమి మీదకు దిగిరాక తప్పలేదు. పెరుగుట విరుగుట కోరకే అంటే ఇదేనేమో.బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు కొంత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్ల పతనం, స్థానికంగా డీలర్ల భారీ అమ్మకాల ఫలితంగా పదిగ్రాముల బంగారం ధర దేశ రాజధాని మార్కెట్లో రూ.700 తగ్గి రూ.29,500 స్థాయికి చేరింది. పసిడి ధర ఒకేరోజు ఇంత ఎక్కువ తగ్గటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అదేవిధంగా పరిశ్రమల నుంచి కొనుగోళ్లు తగ్గి వెండి కేజీ ధర రూ.1745 తక్కువగా రూ.53,755కు దిగివచ్చింది. ప్రపంచ మార్కెట్లలో ఈవారం బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఈ ప్రభావంతోనే దేశీయ మార్కెట్లలో పసిడిలో అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. లండన్ విపణిలో పసిడి ఔన్స్ ధర 1.3% క్షీణించి 1569.52 డాలర్లకు, వెండి 1.9% తగ్గి 28.05 డాలర్ల స్థాయికి పడిపోయాయి. దేశీయ విపణిలో ఈరోజు 99.9 స్వచ్చత గల బంగారం పది గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.29,500కు, 99.5 స్వచ్చత బంగారం రూ.700 తక్కువగా రూ.29,300 వద్ద పలికాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi arrests abhishek verma wife in bribery case
Director k s r das passed away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles