Director k s r das passed away

Superstar Rajinikanth,Rajinikanth,Ntr,K S R Das died,K S R Das,heroes,director K S R Das

director K S R Das passed away while undergoing treatment at Apollo Hospital in Chennai on June 8, 2012

Director K S R Das passed away.gif

Posted: 06/09/2012 11:37 AM IST
Director k s r das passed away

KSR-Dasప్రముఖ సినిమా దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్(76) శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కే,ఆర్. దాస్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కేఆర్ దాస్  తెలుగు, కన్నడ, హింది, మళయాళం భాషల్లో వంద సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఆయన తెలుగులో ఎక్కువగా సూపర్ స్టార్ క్రిష్ణతో సినిమాలు తీశారు. క్రిష్ణ ని కౌబాయ్ గా చూపించింది కూడా ఈయనే. ఈయన మొదటి సినిమా ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక ’ చిత్రాన్ని తీశారు. ఈయన దర్శకత్వంలో అనేక విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ‘అల్లూరి సీతారామ రాజు, మోసగాళ్ళకు మోసగాడు’ వంటి భారీ హిట్ చిత్రాలు తీశాడు. క్రైమ్ చిత్రాలు తీయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన అంత్యక్రియలు ఈరోజు చెన్నైలోని టి. నగర్ లో జరుగుతాయని కుటుంబ సభ్యలు తెలిపారు. ‘‘ఆంధ్ర విశేష్’’ ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold price going down
Sankar rao comments on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles