Gambhir ready to take over as test captain ganguly

Gambhir ready to take over as Test captain: Ganguly,Gautam Gambhir,Kolkata Knight Riders,Sourav Ganguly,Test captaincy

Gambhir ready to take over as Test captain: Ganguly

Gambhir.gif

Posted: 05/29/2012 06:47 PM IST
Gambhir ready to take over as test captain ganguly

Gambhir ready to take over as Test captain: Ganguly

టెస్టుల్లో మహేంద్రసింగ్ ధోని నాయకత్వం గురించి పలుమార్లు సందేహాలు వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ . మరోసారి అతని వ్యతిరేకంగా గళమెత్తాడు. టెస్టు కెప్టెన్సీకి ధోనీ తగడన్నాడు. ఐపీఎల్ లో కోల్ కత ను సమర్థంగా నడిపించిన గంభీర్. అందుకు సరైన వాడని అభిప్రాయపడ్డాడు. టెస్టు ఆటగాడిగా ధోని సమర్థత పట్ల నేనెపుడూ సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నా. ఐతే టెస్టు కెప్టెన్సీకి గంభీర్ కచ్చితంగా సరైన ఎంపికే. ఐపీఎల్ లో అతని విజయాల నేపథ్యంలో సెలెక్టర్లకు కచ్చితంగా అతను ప్రత్యామ్మాయంగా కనిపిస్తాడు. అని గంగూలీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  London emporium launches cooking salt made from human tears
Ganga bhavani lashed out at roja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles