Ganga bhavani lashed out at roja

Roja, Ganga Bhavani, ysr congress, congress, fire brand, andhra politics, ap politics, telugu political news, andhra political news, ap news, latest political news, andhrapradesh news

Ganga Bhavani lashed out at YSR Congress Party leader Ganga Bhavani on Tuesday. She said Roja is a iron leg, YS Rajasekhar Reddy dead after met her and YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy resigned to Congress party when she met him

Ganga Bhavani lashed out at Roja.gif

Posted: 05/29/2012 05:36 PM IST
Ganga bhavani lashed out at roja

Ganga-bhavaniకాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన గంగాభవాని గత కొన్ని రో.జులుగా వార్తల్లో కనిపించడం లేదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా ప్రత్యర్థులపై సంచనల వ్యాఖ్యలు చేసే గంగా భవానీ ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు, సినీ నటి రోజా పై తన ప్రతాపాన్ని చూపెట్టింది. చాలా రోజుల నుండి వార్తల్లో లేదు కదా ? అందుకే తన వ్యాఖ్యలు మరింత ఘాటుగా సందించింది.

రోజాని ఐరెన్ లెగ్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. రోజా కలిసిన రెండు రోజులకు వైయస్సార్ పోయారు. ఆమె జగన్ ని కలిసన రెండు రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె వల్లనే జగన్ జైలుకు వెళ్లారన్నారు. జగన్ అరెస్టుతో ఆమె ఐరన్ లెగ్ అని మరోసారి తేలిపోయిందన్నారు. రోజా, మైసూరా రెడ్డిలు ఎక్కడ ఉంటే అక్కడ పార్టీలు ఖతమవుతాయన్నారు. వారిద్దరు జగన్ పార్టీలోకి వెళ్లడం వల్ల కాంగ్రెసు పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయిందన్నారు. వారిద్దరు ఉన్న పార్టీలు ముందుకు సాగవన్నారు. వారు జగన్ పార్టీలో ఉన్నంత కాలం మా గెలుపుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఓ వైపు రాజకీయాలు అంటూనే మరోవైపు రింగ రింగ అంటూ ఎగురుతుందని మండిపడ్డారు. రోజా తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అలా అయితే ఊరుకునేది లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gambhir ready to take over as test captain ganguly
Botsa satyanarayana fires on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles