London emporium launches cooking salt made from human tears

tears comment comments kdailymail

Tears of laughter in a jar When was the last time you had a good cry?In the middle of a film? Or after a fight with your other half? And while you were mid sob, did you find yourself licking your lips in enjoyment of the salty taste? In the rare case that yes you did, there is good news! A quirky London emporium has come up with a range of salt which they claim is made from human tears. They say the Salt Made From Tears range contains ‘the freshest human tears which are

London emporium launches cooking salt made from human tears.gif

Posted: 05/29/2012 07:51 PM IST
London emporium launches cooking salt made from human tears

Eye-water-soltసాధారణంగా ఉప్పుని సముద్రపు నీటితో తయారు చేస్తారని మనకు తెలుసు. కానీ ‘కన్నీటి’తో ఉప్పును తయారు చేయడం మనం ఇంత వరకు చూడలేదు. కానీ ఇప్పుడు లండన్ లోని మాన్ స్టర్ ఎంపోరియం భోజనంలో ‘భావోద్వేగ’ రుచి చూపిస్తామంటోంది. కన్నీటితో ఉప్పు తయారు చేసే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా రకరకాల ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు బాధలో ఉన్నప్పుడు పెల్లుబికిన కన్నీరా ? సంతోషంగా ఉన్నప్పుడు ఉప్పొంగిన ఆనంద భాష్పాలా ? ఉల్లిపాయలు కోసినప్పుడు వచ్చే కన్నీళ్ళ నుంచా ? వేటినుంచైనా ప్రత్యేకంగా ఉప్పు తయారు చేసి ఇస్తామంటుంది. కానీ కొద్దిగా ఖర్చు తో కూడుకున్న పని అని కూడా చెబుతుంది. కన్నీటి ఉప్పు ఖరీదు ఎంతో తెలుసా ? 30 పౌండ్లు. మరి రేటు చూసి మీరు మాత్రం కన్నీరు కార్చేయకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata steal show in eden gardens
Gambhir ready to take over as test captain ganguly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles