Botsa satyanarayana fires on jagan

Botsa Satyanarayana fires on Jagan, PCC Chief Bosta satyanarayana, YSR Congres Party, Leaders, YS Jagan assets, CBI

Botsa Satyanarayana fires on Jagan

Botsa.gif

Posted: 05/29/2012 05:01 PM IST
Botsa satyanarayana fires on jagan

Botsa Satyanarayana fires on Jagan

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తనపై చేసిన  అవినీతి ఆరోపణలపై  ఏ విచారణకైనా సిద్దమని పీసీసీ అధ్యక్షుడు  బొత్స సత్యనారయణ  చెప్పారు.  నేను అవినీతిపరుడినని  ఊరికే  మాట్లాడితే ఎలా  ? దేంట్లో నేను అవినీతికి పాల్పడ్డాను ? ప్రభుత్వం  ద్వారా  లబ్ధి పొందానా?  భూములేమైనా కబ్జా  చేశానా?  దేంట్లో అవినీతికి పాల్పడ్డనో  చెప్పమనండి అని బొత్స సవాల్ విసిరారు.  అంతేకాకుండా  ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోలు తప్పని సీబీఐ తేల్చితే  వాటిని రద్దచు చేస్తామన్నారు .

నా అంతటి అవినీతిపరుడు లేడంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను స్వాగతిస్తున్నా.. నేను నంబర్ వన్ అవినీతిపరుడినంటూ ఆరోపణలు చేయడం కాదు. నా అవినీతిని, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించాలి'' అని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. "నాకు ఎక్కడైనా అక్రమాస్తులు ఉన్నాయని చెబితే.. ఆ ఆస్తులను వారికే రాసిస్తా. లేదంటే ఆధారాలు చూపి ఏ దర్యాప్తును కోరినా విచారణకు నేను సిద్ధం'' అన్నారు. తనపై జగన్ పార్టీనేతలే కాదు, టీడీపీ నేతలు ఆరోపణలు చేసినా.. ఇదే సమాధానం చెబుతానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganga bhavani lashed out at roja
Govt comes out with one mp one idea scheme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles