Pranab mukherjee says he likes rashtrapati bhavan lawns

Pranab Mukherjee says he likes Rashtrapati Bhavan lawns,Finance Minister Pranab Mukherjee's cryptic comment about Rashtrapati Bhavan's

Pranab Mukherjee says he likes Rashtrapati Bhavan lawns

Pranab1.gif

Posted: 05/26/2012 11:48 AM IST
Pranab mukherjee says he likes rashtrapati bhavan lawns

 Pranab Mukherjee says he likes Rashtrapati Bhavan lawns

రాష్ట్రపతి భవన్‌లో చాలా పెద్ద పచ్చిక మైదానం ఉంది. అక్కడ 40 రౌండ్లు అవసరం లేదు. ఒక్క రౌండ్ చాలు’ అని ప్రణబ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి ఎన్నికలకు కాస్త సమయం ఉందని, ఇందుకు ముందస్తుగా చాలా కసరత్తులు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం, పార్టీలో ఎదురయ్యే అన్ని సమస్యలనూ చాకచక్యంతో పరిష్కరించే ప్రణబ్‌ముఖర్జీని ‘ట్రబుల్‌షూటర్’గా పిలుస్తారు. అంతేకాదు ఆయనకు దేశంలోని అన్ని పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌కూడా రాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థిగా మద్దతు లభిస్తుందని ఆశిస్తోంది. కాగా, ప్రణబ్ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై అవకాశాలపై మాట్లాడాటానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ నిరాకరించారు.

రాష్ట్రపతి పదవిపై ఇన్నాళ్లుగా ఎలాంటి మాటా మాట్లాడని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ తొలిసారిగా తన అంతరంగాన్ని చూచాయగా బయటపెట్టారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న పచ్చిక మైదానం చాలా విశాలమైనదని, తనకు పొద్దున్నే పచ్చికలో నడవడం చాలా ఇష్టమని ఆయన అన్నారు. తద్వారా కాబోయే రాష్ట్రపతిని తానేనని ఆయన స్పష్టం చేసినట్లయింది. ఢిల్లీలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెసిడెంట్ పదవికి మీరు పోటీ పడుతున్నారా అని ప్రశ్నించగా ప్రణబ్ ముఖర్జీ పైవిధంగా బదులిచ్చారు. ‘పొద్దున్నే పచ్చికలో నడవడాన్ని నేను ఇష్టపడతాను. 40 రౌండ్లు మా ఇంటిముందున్న పచ్చికలో నేను తిరుగుతాను. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Language no barrier to violence
Musharraf killed my mother bilawal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles