Musharraf killed my mother bilawal

Musharraf killed my mother: Bilawal,former Pakistan President, Pervez Musharraf, Benazir Bhutto, former pakistan prime minister, Pakistan Peoples Party, Bilawal Bhutto Zardari, Pakistan President

Musharraf killed my mother: Bilawal

Bilawal.gif

Posted: 05/26/2012 11:42 AM IST
Musharraf killed my mother bilawal

Musharraf killed my mother: Bilawal

నాడు పాకిస్థాన్ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం చేయాలనే ఆశతో ఉన్న ముష్రారఫ్ కు దేశంలో ప్రజాస్వామ్యం రావ డం ఇష్టంలేదని,అందుకే ఆయన తన తల్లి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ఫర్వేజ్ ముష్రారఫ్ తన తల్లిని హత్య చేశాడని దివంగత బెనజీర్ భుట్టో కొడుకు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. దేశ బహిష్కరణ అనంతరం 2007లో స్వదేశానికి వచ్చిన తన తల్లి బెనజీర్ భద్రత విషయంలో ముష్రారఫ్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సెక్యూరిటీ కుదింపుపై తన తల్లి బెనజీర్ అప్పట్లో ముష్రారఫ్ ను తీవ్రంగా విమర్శించారని బిలావల్ గుర్తు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee says he likes rashtrapati bhavan lawns
Leaders to join ysr congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles