Language no barrier to violence

Language no barrier to violence,Russian language, Ukraine's parliament ,Russian-speaking,MPs from President Viktor Yanukovych's party,

Language no barrier to violence

Language.gif

Posted: 05/26/2012 11:54 AM IST
Language no barrier to violence

Language no barrier to violence

పై ఫొటోలో కుమ్ములాడుకుంటున్నది ఎవరో తెలుసా... సాక్షాత్తు ప్రజల పక్షాన చట్టసభల వేదికనెక్కిన ప్రతినిధులు..! ప్రజా ప్రతినిధులు..!! ఉక్రెయిన్ దేశంలో అధికారిక భాషగా ఉక్రెయిన్ మాత్రమే ఉండాలంటూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన నిర్వహించారు. ఉక్రెయిన్‌తో పాటు రష్యన్ భాషను కూడా అధికారిక భాషగా ఆమోదిస్తూ ప్రభుత్వం బిల్లు తేవడం వారి కోపానికి కారణమైంది. ఒకే దేశంలో ఒకే భాష అధికారికంగా ఉండాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినదించారు. ఆ నినాదాలు తీవ్ర రూపం దాల్చి ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య లొల్లికి దారితీశాయి. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరాయి. ఈ ఘటనలో ఓ ప్రజాప్రపతినిధి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు..!!

Language no barrier to violence

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Male non pregnancy tablets
Pranab mukherjee says he likes rashtrapati bhavan lawns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles