Ysr congress chief y s jaganmohan reddy

YSR Congress chief Y S Jaganmohan Reddy,YS Jagan ñ Kadapa By-elections,TDP Kadapa leaders slam Jagan,

YSR Congress chief Y S Jaganmohan Reddy

YSR.gif

Posted: 05/18/2012 06:36 PM IST
Ysr congress chief y s jaganmohan reddy

YSR Congress chief Y S Jaganmohan Reddy

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా పెనగలూరు మండలంలో జగన్ రోడ్ షో నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సాగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి రావాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలవాలని కడప లోకసభ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని పేదలు, రైతులకు తాము అండగా నిలిచామని అందుకే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ అనర్హత వేటుకు గురైనవారే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు. పదవులు పోతాయని తెలిసీ పేదలు, రైతులకు మేము అండగా నిలిచామన్నారు. విశ్వసనీయత అంటే అదే అని జగన్ అన్నారు. పదవులు వదులుకున్న అభ్యర్థులను ఉప ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైందని, వ్యవసాయం చేసేందుకు వెనుకంజ వేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉపాధి అవకాశాలు లేక వలస పోతున్నారన్నారు. దివంగత నేత వైఎస్ అమలుచేసిన పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడిచారన్నారు. పేదలు పేదలుగా మిగిలిపోకూడదన్నారు. పేదలను పాలకులు ఆదుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాల్సిన అవసరముందన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi questions home minister sabitha indra reddy
Rcb player arrested for molesting indian american woman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles