Rcb player arrested for molesting indian american woman

RCB player arrested for molesting Indian American woman,IPL, IPC, Luke Pomersbach, Royal Challengers Bangalore, Rajiv Shukla,Luke Pomersbach, IPL player, Royal Challengers, sports news

RCB player arrested for molesting Indian American woman

player.gif

Posted: 05/18/2012 06:30 PM IST
Rcb player arrested for molesting indian american woman

RCB player arrested for molesting Indian American woman

రాత్రి రాయల్ ఛాలెంజర్స్ - ఆస్టేలియా క్రికెటరైన ల్యూక్ పోమెర్స్‌బాక్ ఐపిఎల్ మ్యాచ్ తరువార పార్టీ సమయంలో అమెరికాకు చెందిన స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించడంతో అమెకు కాబోయే భర్త జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా చేయి చేసుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ అనంతరం ఐటిసి మౌర్య హోటల్‌లో జరిగిన ఐపిఎల్ పార్టీలో ఒక మహిళను బలవంతం చేయడమే దీనికి కారణం అని అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆటగాడు 'ల్యూక్ పోమెర్స్‌బాక్' ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ల్యూక్ పోమెర్స్‌బాక్ పై 354, 323, 454, 511 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన ఆ యువతి, ఆమెకు కాబోయే భర్త ఇద్దరూ కలిసి ఢిల్లీలోని చాణక్య పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. ల్యూక్ పోమెర్స్‌బాక్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి మెడికల్ ఎగ్జానిమేషన్ కోసం ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్‌కు తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress chief y s jaganmohan reddy
Fake doctor arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles