Cbi questions home minister sabitha indra reddy

Jagan Properties freeze, government order to freeze jagan properties

Jagan Properties freeze, government order to freeze jagan properties

CBI questions Home minister Sabitha Indra Reddy.gif

Posted: 05/18/2012 09:18 PM IST
Cbi questions home minister sabitha indra reddy

Sabitaవైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ళ చెల్లెళ్ళగా చెప్పుకుంటూ అన్న చాటు చెల్లి లాగా వ్యవహరిస్తూ చేసిన ప్రస్తుత హోంమంత్రి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది వరకే అక్రమ గనుల కేటాయింపుల విషయంలో ఈమెను విచారించిన సీబిఐ తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ చేపట్టింది.

అక్రమాస్తుల వ్యవహారం కాంగ్రెస్ మంత్రులకు కూడా చుట్టుకుంటోంది.వాన్ పిక్ కేసులో ఇరవై ఒక్కటో తేదీన విచారణకు రావాలని మంత్రి మోపిదేవి వెంకటరమణకు నోటీసు ఇచ్చిన సిబిఐ ఈ రోజు హోం శాఖమంత్రి సబితా రెడ్డిని సీబీఐ 4 గంటల పాటు రహస్యంగా విచారించిన సీబీఐ పలు విషయాలను ఆమె నుంచి రాబట్టింది. వైఎస్ హయాంలో ఆమె గనుల మంత్రిగా ఉన్నప్పుడు గనుల కేటాయింపుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. పెన్నాసిమెంట్, రఘురాం సిమెంట్, ఇండియా సిమెంట్, దాల్మియా సిమెంట్‌లకు గనుల కేటాయింపుల విషయంపై ప్రశ్నించారు.

ఈ విచారణలో చేవెళ్ళ చెల్లెమ్మకు చెమటలు పట్టించారని, వారు అడిగిన ప్రశ్నలకు సబిత చెప్పిన సమాధానాలు సీబీఐకి నచ్చేవిధంగాచెప్పలేదని సమాచారం. అయితే పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసిన విధంగా మంత్రులను కూడా అరెస్టు చేస్తుందా అన్నది ఉత్కంఠగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt issues gos for jagan property
Ysr congress chief y s jaganmohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles