Mourners left stunned when dead waiter 28 wakes up at his own funeral

Mourners left stunned when 'dead' waiter, 28, wakes up at his own FUNERAL,Heart Health,Egypt, news, stories, photos,Dead man wakes coffin FUNERAL

Mourners left stunned when 'dead' waiter, 28, wakes up at his own FUNERAL

Dead man.gif

Posted: 05/15/2012 10:30 AM IST
Mourners left stunned when dead waiter 28 wakes up at his own funeral

Mourners left stunned when 'dead' waiter, 28, wakes up at his own FUNERAL

అతను హోటల్‌లో ఒక వెయిటర్. డ్యూటీలో ఉండగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ విషయం 28 ఏళ్ల ఆ వెయిటర్ హమీద్ హఫెక్స్ అల్ నబ్దీ బంధువులకు తెలిసింది. ఇంకేముంది? ఆ యువకున్ని శ్మశానానికి తరలించి ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పూడ్చి పెట్టేందుకు మృతదేహాన్ని పూర్తిగా తడిపారు. ఈలోగా యువకుడు మరణించినట్లు ధ్రువపత్రంపై వైద్యుని సంతకం చేయాల్సి ఉంది కనుక మహిళావైద్యురాలిని అక్కడకు తీసుకువచ్చారు. ఆ మహిళావైద్యురాలు నబ్దీ శరీరం ఇంకా వేడిగానే ఉన్నట్లు గమనించి చికిత్స ప్రారంభించింది. దాంతో ఆ యువకుడు స్పృహలోకి వచ్చాడు. ఇక బంధువులు, స్నేహితుల ఆనందానికి అవధులు లేవు. అక్కడ అంత్య క్రియల కార్యక్రమం కాస్తా‘పునర్జీవన’ సంబరంగా మారింది. కన్నీళ్లు పెడుతున్న బంధువులు, స్నేహితులు అందరూ నబ్దీ బతికినందుకు సంబరాలు చేశారు. ఈ సంఘటన ఈజిప్టులోని లక్సర్ ప్రాంతంలో జరిగింది. వెయిటర్ నబ్దీ నాగల్ సిమ్మాన్ గ్రామానికి చెందిన యువకుడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One killed in clash over plucking of mangoes
Bjp minister was kidnapped in chhattisgarh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles