One killed in clash over plucking of mangoes

One killed in clash over plucking of mangoes,Bhadohi, Baida Khas village, Clash

One killed in clash over plucking of mangoes

killed.gif

Posted: 05/15/2012 10:38 AM IST
One killed in clash over plucking of mangoes

One killed in clash over plucking of mangoes

భాదోహి సమీపంలోని బైదా ఖాస్ గ్రామంలో లాల్‌మని(35) కుటుంబం నివసిస్తోంది. లాల్‌మని తన పొలం వద్ద పండిన మామిడికాయలను ఇంటికి తీసుకొచ్చాడు. మామిడికాయల కోసం నలుగురు అన్నలు ఓ తమ్ముణ్ని చంపారు. ఈ ఘటనలో తమ్ముడి భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వాటిలో తమకు రావాల్సిన వాటా కోసం అన్నలు రామ్‌మోహన్, మరో ముగ్గురు నిలదీశారు. ఈ క్రమంలో గొడవ జరిగి లాల్‌మనిపై దాడికి దారితీసింది. దాడిలో లాల్‌మని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అక్కడే ఉన్న అతడి భార్య జ్ఞాన్‌దేవిపై కూడా వారు చేయిచేసుకున్నారు. అనంతరం పారిపోయారు. జ్ఞాన్‌దేవి ఆస్పత్రి లో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress snubs yeddyurappa over sonia praise
Mourners left stunned when dead waiter 28 wakes up at his own funeral  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles