Sixty years of indian parliament

sixty years of indian parliament

sixty years of indian parliament

1.gif

Posted: 05/13/2012 01:31 PM IST
Sixty years of indian parliament

      పార్లమెంట్‌ ఇవాళ (ఆదివారం) ప్రత్యేకంగా సమావేశమైంది. భారత పార్లమెంట్‌ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయినది పురస్కరించుకొని 60వ వార్షికోత్సవం నిర్వహించడానికి గాను లోక్‌సభ, రాజ్యసభ రెండూ ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలోనూ, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ లోక్‌సభ లోనూ ఇవాళ చర్చ ప్రారంభించారు. parరాజ్య సభలో సభా నాయకుడు ప్రధాని కాగా, లోక్‌సభలో సభా నాయకుడు ప్రణబ్‌. 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
       భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా విరాజిల్లుతుంది. ప్రత్యేకమైన ఈ రోజు గురించి సభాధ్యక్షురాలుగా మీరాకుమార్‌ ప్రారంభ వాక్యాలు పలుకారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగే ఈ చర్చలో అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులతో పాటు ఇండిపెండెంట్‌ సభ్యులకు కూడా పాల్గొంటున్నారు. రీషాంగ్‌ కీషింగ్‌, రేషమ్‌ లాల్‌ జంగడేలతో పాటు మొదటి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు.  ప్రస్తుత రాజ్య సభ సభ్యులుగా వున్న 91 ఏళ్ళ రీషాంగ్‌ కీషింగ్‌ మొదటి, మూడవ లోక్‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. జంగడే మొదటి, రెండవ, 9వ లోక్‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాలు సాయంత్రం 4.30 గంటలకు సాగుతాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp chiranjeevi fire on jagan media
It dept raids chennai house of chirus daughter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles