It dept raids chennai house of chirus daughter

IT dept raids Chennai house of Chiru's daughter,T raids on chiranjeevi house,IT raids on chiranjeevi daughters sushmita house, IT raids on Sushmita home, Income Tax Raids On chiru family, latest report on chiru family, chiru daughter sushmita house IT raids in chennai, chiranjeevi daughter sushmita house Income tax raids in chennai

IT dept raids Chennai house of Chiru's daughter

Chiru.gif

Posted: 05/12/2012 04:04 PM IST
It dept raids chennai house of chirus daughter

IT dept raids Chennai house of Chiru's daughter

మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఇంటిపై ఇన్ కంటాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలోని పోయిస్ గార్డెన్ లో సుస్మిత నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ,ఇన్ కంటాక్స్ పన్నులు చెల్లించలేదని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. పలు కీలకమైన రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనంచేసుకున్నారు.  12 మంది అధికారులతో కూడిన బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్‌ను ఐటి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

IT dept raids Chennai house of Chiru's daughter

చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుస్మిత కాగా, చిన్న కూతురు శ్రీజ. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. తన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటి వివరాలను ఐటికి సమర్పించిన రిటర్న్స్‌లో పొందు పరచలేదని, అందువల్లనే ఐటి అధికారులు సుస్మిత నివాసంలో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ఇంట్లో పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా సరిగా వెల్లడించడం లేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sixty years of indian parliament
Sourav gangulys video goes viral on youtube  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles