Ys jagan questioned that why they will arrest

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

YSR Congress president YS Jagan questioned that why they will arrest him. He said that he has not done any wrong thing. He said that God is with him and he will in the fight

YS Jagan questioned that why they will arrest.GIF

Posted: 05/10/2012 03:32 PM IST
Ys jagan questioned that why they will arrest

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జాతీయ మీడియా ఛానెల్స్ అయిన సిఎన్ఎన్ - ఐబిఎన్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, ఎన్డీటివీ ఛానల్స్ తో మాట్లాడారు. లోకల్స్ ఛానల్స్ ని పక్కనబెట్టి ఎప్పుడు జాతీయ మీడియాతోని మాట్లాడుతూ బీరాలు పలికే జగన్ ఈ సారి కూడా అలానే మాట్లాడాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే మీ అరెస్టుకు సమయం దగ్గరపడిందా అని మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎవరైనా నన్నెందుకు అరెస్టు చేస్తారు. తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. రాజకీయంగా తాను వేరే వైఖరి తీసుకున్నంత మాత్రాన తన ప్రతిష్టను దెబ్బ తీసే స్వేచ్ఛ వారికి వచ్చేస్తుందా అని అన్నారు.

చట్టానికి కట్టుబడి పౌరునిగా తనకు సిబిఐ పంపిన సమన్లపై కోర్టుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ఆయన అన్నారు. కోర్టుకు వెళ్తామని, తమ వాదనలు వినిపిస్తామని ఆయన అన్నారు. వారి చేతిలో అధికారం ఉందని, దాని అండతో తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవుడు తన వైపు ఉన్నాడని, ప్రజలు తన వైపు ఉన్నారని, రాష్ట్రంలో విపక్షంగా తాను కాంగ్రెసుపై పోరాడుతున్నానని ఆయన అన్నారు.  కాంగ్రెసులోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదని, అది ముగిసిన అధ్యాయమని ఆయన అన్నారు. ఇది ధర్మపోరాటమని, సాక్షి కుటుంబం మొత్తం ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ఆయన అన్నారు. ఇలాంటి స్థితిలో సాక్షి సర్క్యులేషన్ పడిపోదని, మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  15 health benefits of eating apples
If my sister runs away i will kill her up dig  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles