If my sister runs away i will kill her up dig

Kill your daughter if she elopes: UP DIG’s advice,Uttar Pradesh, Saharanpur, Honour Killing, DIG, Satish Kumar Mathur

Kill your daughter if she elopes: UP DIG’s advice

DIG.gif

Posted: 05/10/2012 12:54 PM IST
If my sister runs away i will kill her up dig

Kill your daughter if she elopes: UP DIG’s advice

ఆయనలో ఆవేశం సునామీలా వచ్చింది. ఒక్కసారిగా అంత ఆవేశంగా మాట్లాడటం చూసిన పోలీసులే బిత్తరపోయారు. ఇక కంప్లైట్ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఆలోచించండి? లేచిపోయిన వాళ్లల్లో తన కూతురుగానీ, సోదరిగానీ ఉంటే వారిని చంపడమో లేదా చావడమో చేస్తానని చెప్తూ కెమెరాకు చిక్కిన ఉత్తరప్రదేశ్ డీఐజీ అంశం వివాదాలకు తెర తీసింది. తన కూతురు లేచిపోయిందని, వారిని వెతికిపెట్టాలని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ తండ్రితో డీఐజీ సతీశ్‌కుమార్ మధూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది తీవ్రమైన అవమానం. ఎవరి కూతురైనా, సోదరైనా లేచిపోతే వారు వెంటనే నీళ్లలోదూకి ఆత్మహత్య చేసుకోసుకోవాలి. అదే నాకూతురుగానీ, సోదరిగానీ అయితే వారిని తుపాకీతో కాల్చిచంపడమే కాకుండా నన్ను నేను చంపుకుంటాను’ అని మధూర్ చెప్పారు. ‘ఇవి డీఐజీ బాధ్యత రహిత వ్యాఖ్యలు. దీని ద్వారా వారు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ను విధులనుంచి తొలగించాలి అని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan questioned that why they will arrest
By elections in andhra pradesh crucial for congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles