15 health benefits of eating apples

15 health benefits of eating apples

15 health benefits of eating apples

apples.gif

Posted: 05/10/2012 06:30 PM IST
15 health benefits of eating apples

15 health benefits of eating apples

రోజుకో యాపిల్ పండు లేక కమలాఫలం లేక ఉల్లిగడ్డ తింటే చాలు రక్తం గడ్డకట్టదు. అంతేకాదు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే. యాపిల్, ఆరెంజ్, ఉల్లిగడ్డల్లో ఉండే రుటిన్ అనే రసాయనం సిరలు, ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు పేర్కొన్నారు. రక్తం గడ్డకట్టడంలో పాల్గొనే ప్రొటీన్ డైసల్ఫైడ్ ఐసోమరేజ్ (పీడీఐ) అనే ప్రమాదకర ఎంజైమ్‌ను రుటిన్ మొద్దుబారేలా చేస్తుందని చెప్పారు. ధమనులు, సిరల్లో రక్తం గడ్డకట్టిన వెంటనే పీడీఐ విడుదలవుతుందని పేర్కొన్నారు. పీడీఐని సమర్థంగా నిలువరించే రసాయనాన్ని గుర్తించేందుకు రుటిన్‌సహా 500 రకాల కెమికల్స్‌ను కంప్యూటర్లలో శాస్త్రీయ నమూనాలను ఉపయోగించి పరీక్షించామని వివరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Underwear bomb plot shows need for surveillance power
Ys jagan questioned that why they will arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles