By elections in andhra pradesh crucial for congress

By-elections in Andhra Pradesh crucial for Congress, CM Kiran and Botsa Skips Chiru from Review Meeting

By-elections in Andhra Pradesh crucial for Congress

Congress.gif

Posted: 05/10/2012 12:13 PM IST
By elections in andhra pradesh crucial for congress

By-elections in Andhra Pradesh crucial for Congress

ఒకరు ముగ్గురికి.. ఆ ముగ్గురు తొమ్మిది మందికి... ఆ తొమ్మిది మంది మరికొందరికి సాయపడితే సమాజం బాగుపడుతుందని స్టాలిన్ చిత్రంలో చిరంజీవి ఓ సందేశాన్ని అందించారు. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఉపఎన్నికల్లో గట్టెక్కడానికి ఫార్ములా కాబోతోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఈ ఫార్ములాను నాయకులకు చెప్పి, వారిలో చైతన్యం తెచ్చారో లేకుంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి సరిగ్గా ఇటువంటి ఆలోచనే వచ్చిందో తెలియదు కానీ, ఈ ఫార్ములాను ఓట్లను సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం మాట ఎలా ఉన్నా, వీరిద్దరూ కార్యకర్తలకు అందించిన ఫార్ములా ఎలా పనిచేస్తుందన్నదే చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  If my sister runs away i will kill her up dig
Ex telecom minister a raja applies for bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles