Panic incidents in warangal and aadilabad districts

panic incidents in warangal and aadilabad districts

panic incidents in warangal and aadilabad districts

9.gif

Posted: 05/06/2012 12:04 PM IST
Panic incidents in warangal and aadilabad districts

      aa వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఇప్పతాండలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అదుపుతప్పుతున్నాయి. చేసిన బాకీ తీర్చలేని ఓ అభాగ్య భార్యాభర్తలమీద వడ్డీవ్యాపారులు జులుం ప్రదర్శించి చెట్టుకు కట్టి చావబాదారు. దీనికి చుట్టు పక్కల వాళ్లుకూడా అడ్డు చెప్పకపోవటం ఆశ్చ్యర్యకరం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
      ఇదిలా ఉండగా, ఆర్థిక సమస్యలు మరో కుటుంభన్నే బలికొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా  నిర్మల్ మండలం ఎల్లరెడ్డిపేటకు చెందిన దంపతులు కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suprem court justice jasti chalameswar says
Panic incident in krishna district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles