Panic incident in krishna district

panic incident in krishna district

panic incident in krishna district

11.gif

Posted: 05/06/2012 11:59 AM IST
Panic incident in krishna district

       kriకృష్ణా జిల్లాలో దారుణం జరిగిపోయింది. నవమాసాలు మొసి కని పెంచిన తల్లినే పొట్టన పెట్టుకోబోయాడో పాపి.  పమిడిముక్కల మండలం గురజాడలో ఈ దారుణం జరిగింది.  ఓ కొడుకు కన్న తల్లినే గునపంతో పొడిచాడు. దంపతుల మధ్య ఘర్షణ జరుగుతుండగా తల్లి సర్ధిచెప్పడానికి ప్రయత్నించింది. దాంతో రెచ్చిపోయిన కొడుకు తల్లిని గునపంతో పొడిచాడు. తల్లి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incidents in warangal and aadilabad districts
No single openian on nctc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles