Suprem court justice jasti chalameswar says

suprem court justice jasti chalameswar says...

suprem court justice jasti chalameswar says...

7.gif

Posted: 05/06/2012 12:11 PM IST
Suprem court justice jasti chalameswar says

      sri 'క్రమశిక్షణ లేని స్వేచ్ఛ వినాశనానికి దారితీస్తుంద'ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తాపీ ధర్మారావు పురస్కారం ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్లొన్నారు.  ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్‌ ను ఈ అవార్డుతో చలమేశ్వర్ సత్కరించారు. "తెలుగు పత్రికా రంగానికి, సాహిత్యానికి తాపీ ధర్మారావు ఎంతో సేవ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులతో మాతృభాష సంకరమయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ తరుణంలో భాష పరిరక్షణ బాధ్యత పత్రికలదేనన్నారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. చదువుకున్న జ్ఞానాన్ని పీడిత ప్రజానీకానికి శ్రీనివాస్ అంకితం చేశారని ఎమ్మెల్సీ చుక్కారామయ్య విశ్లేషించారు. వచనంలో శ్రీనివాస్ దిట్ట అని నడుస్తున్న చరిత్ర ఎడిటర్ రమేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. అనంతరం శ్రీనివాస్ తల్లిదండ్రులు కె.ఏ. సింగరాచార్యులు-రంగనాయకమ్మ దంపతులను ఎమ్మెల్సీ చుక్కారామయ్య చేతుల మీదుగా నిర్వాహకులు సత్కరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin home dispute
Panic incidents in warangal and aadilabad districts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles