No single openian on nctc

No single openian on nctc.gif

Posted: 05/05/2012 08:55 PM IST
No single openian on nctc

ఎన్ సిటిసిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి చిదంబరం ప్రతిపాదనని ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. ఎన్ సిటిసి ఏర్పాటుని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సమావేశం ముగిసిన అనంతరం చిదంబరం విలేకరులతో మాట్లాడారు. 43 ఏ సెక్షన్ గురించి పార్లమెంట్‌లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎన్ సిటిసిపై కొంతమంది ముఖ్యమంత్రులతో చర్చించవలసి ఉందన్నారు. పేరు ఏదైనా టెర్రరిజాన్ని ఎదుర్కొనే సంస్థ ఏర్పాటుకు అందరూ అంగీకరించారని తెలిపారు. సాదారణ పోలీస్ వ్యవస్థతో టెర్రరిజం నిర్మూలన సాధ్యం కాదని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in krishna district
One day maoist bandh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles