Actress antara mali delivers a baby girl

Actress Antara Mali delivers a baby girl,Antara Mali, Main Madhuri Dixit Banna Chahti Hoon, Naach, Mr Ya Miss, Ram Gopal Varma, Che Kurien

Actress Antara Mali delivers a baby girl

Antara.gif

Posted: 05/05/2012 07:58 PM IST
Actress antara mali delivers a baby girl

Actress Antara Mali delivers a baby girl

దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన  కథానాయికల్లో  ఒకరు ఆంత్రమాలి. తెలుగులో ‘ప్రేమ కథ’లో  నటించింది.  మస్త్ సినిమాతో  ఈమె బాలీవుడ్ లో అడుగుపెట్టినా .. 2002 లో వచ్చిన కంపెనీ సినిమా ఈమెకు  పేరు తీసుకొచ్చింది.  2009 లో ఓ అంతర్జాతీయ  మ్యాగజైన్  సంపాదకుడు చే కునెన్ ని ఈమె వివాహం చేసుకొన్నారు.  ఇటీవలే  ఆంత్రమాలి  ముంబయిలోని  బ్రీచ్ కాండీ  ఆసుపత్రిలో  ఓ పాపకు జన్మనిచ్చింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One day maoist bandh
Low testosterone levels could trigger diabetes in men  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles