Low testosterone levels could trigger diabetes in men

low testosterone levels, men diabetes, health news

Low testosterone levels could trigger diabetes in men - Men with low levels of testosterone could be at increased risk of developing diabetes, a new study has suggested.

Low testosterone levels could trigger diabetes in men.gif

Posted: 05/05/2012 07:02 PM IST
Low testosterone levels could trigger diabetes in men

Diabetcsమధుమేహంతో బాధపడుతున్న వూబకాయులు ఆరు కిలోల బరువు తగ్గినా మెరుగైనా ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో రక్త నాళాలు గట్టిపడటం 20 శాతం తగ్గుతున్నట్టు...ఈ మేరకు గుండెపోటు ముప్పూ ఆరు రెట్లు దూరమౌవుతున్నట్లు బయటపడింది. మిగతావారి కన్నా మధుమేహలకు గుండెజబ్బు ముప్పు ఆరు రెట్లు ఎక్కువ. మధుమేహుల్లో 68 % మరణాలకు ఇదే కారణమౌవుతోంది. కూడా.

ఇందుకు ప్రధానంగా రక్తనాళాలు గట్టిపడే  (అథెరో స్కైరోసిస్) సమస్య దోహదం చేస్తుండటం గమనార్హం. వాపు, రోగనిరోధక ప్రతి స్పందనతో ఈ సమస్య నేరుగా ముడిపడి ఉన్నట్లు గార్ వన్ ఇన్ స్టిట్యూ ఆఫ్ మెడికల్ రీసెర్చి సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకులు తాజాగా నిరూపించారు. సో మీరు కూడా బరువు తగ్గండి...గుండెపోటును నివారించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress antara mali delivers a baby girl
Shah rukh khan kolkata vs sourav ganguly today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles