Vijay sai will come into politics

Andhra Pradesh,Hyderabad,Jaganmohan Reddy, YSR Congress, Will, Come, Into, Politics, Vijay, Sai, Reddy, Special

I Will Come Into Politics - Vijay Sai Reddy Special.

Vijay Sai Will Come Into Politics.GIF

Posted: 05/02/2012 03:29 PM IST
Vijay sai will come into politics

Vijay-sai-reddyజగన్ అక్రమాస్తుల కేసులో రెండోనిందుతుడు అయిన విజయసాయి రెడ్డి అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు జైలు జీవితం గడిపిన ఈయన ఇక పై రాజకీయాల్లోకి రాబోతున్నారా ? 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే అవుననే అంటున్నాడు సాయి రెడ్డి. తన శేష జీవితం రాజకీయాల్లోనే గడిపేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వై.ఎస్.కుటుంబం పట్ల తనకున్న విశ్వాసం అనిర్వచనీయమైనదని జగన్ కంపెనీల ఆడిటర్ విజయసాయిరెడ్డి అన్నారు.

జగన్ ఆస్తుల కేసులో తాను అరెస్టు అవడం ఖర్మ ఫలమే తప్ప మరొకటి కాదన్నారు. అంత మాత్రాన వై.ఎస్. కుటుంబం పట్ల తన వైఖరిలో ఏమాత్రం మార్పు ఉండదని ఆయన చెప్పారు.జగన్ కుటుంబం తో తన అనుబంధం జీవితకాలానికి సంబందించినదని స్పష్టం చేశారు. జగన్ తో ఈ విషయం పై చర్చించి దీని పై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. విచారణ జరపడం సిబిఐ హక్కు అని, దానిని తప్పుపట్టజాలనని, అయితే ధర్మం, న్యాయం తమవైపే ఉంది కనుక అంతిమ విజయం తమదేనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan tirumala visit turns controversial
Telangana congress mps take a decision  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles