Panic incident in east godavari district

panic incident in east godavari district

panic incident in east godavari district

7.gif

Posted: 05/01/2012 03:54 PM IST
Panic incident in east godavari district

       తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం ప్రాతంలో దారుణం జరిగింది. ఎన్నిమార్లు చెప్పినా వినక వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహం చెందిన తండ్రే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.  సొంత కూతురునే గొంతు పిసికి హతమార్చాడు. ఈ ఘటన ముమ్మడివరం మండలం గేదిల్లంకలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని చెరసాలలో బంధించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan and roja blame chiranjeevi
Dicussions going on in full swing in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles