Platform ticket to cost rs 5 from today

platform ticket rate,Mukul Roy,Mamata Banerjee,Dinesh Trivedi

Get ready to shell out Rs 5 instead of Rs 3 for entering railway platforms across the country as the increased platform ticket rate will come into effect from 01.05.2012

Platform ticket to cost Rs 5 from today.GIF

Posted: 05/01/2012 12:27 PM IST
Platform ticket to cost rs 5 from today

plotform-ticketమీరు రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ ఫ్లాట్ ఫాం టిక్కెట్ కొనుక్కోవడానికి నిన్నటి వరకు 3 రూపాయలు పట్టుకొని వెళితే సరిపోయేది. కానీ నేటి నుండి 3కి మరో 2 కలిపి మొత్తం 5 తీసుకెళ్ళండి. ఎందుకంటే నేటి నుండి రైల్వే ఫ్లాట్ ఫాం టిక్కెట్ పెరిగిన ధర అమల్లోకి రానుంది. ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్లు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈమేరకు కొత్త ధరలు మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. బడ్జెట్‌లో ప్లాట్‌ఫాం, రైలు టికెట్ల ధరలను పెంచినప్పటికీ తదనంతరం రైలు టికెట్ల ధరలను ఉపసంహరించుకున్నారు. పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలను మాత్రం సవరించలేదు. కొత్త రేట్లతో టికెట్లను ముద్రించి, వెంటనే అన్ని స్టేషన్‌లకు పంపిణీ చేయాలని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే సూచించింది. ఇవి వచ్చేంతవరకు పాత టికెట్లపై కొత్త రేటు స్టాంప్ వేసి వినియోగించాలని రైల్వే వాణిజ్య విభాగం సర్క్యులర్ జారీచేసింది. అలాగే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం టికెట్లను విక్రయించే యంత్రాల్లో సాఫ్ట్ వేర్‌ను మార్చాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dicussions going on in full swing in delhi
Petition in madras high court against sachin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles