Petition in madras high court against sachin

The National,Sports,Sachin Tendulkar Rajya Sabha Nomination,Sachin Tendulkar,Rekha,Madras High Court,Anu Aga

A petition seeking to stay cricketer Sachin Tendulkar from taking oath as Rajya Sabha member was filed in the Madras High Court Bench here today citing pendency of a case against him in a court near here

Petition in Madras High Court against Sachin.GIF

Posted: 05/01/2012 12:24 PM IST
Petition in madras high court against sachin

Sachinమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈమధ్యనే రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. త్వరలో ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నాడు. సచిన్ ఎంపిక పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నిన్న శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే అయితే సచిన్ ని రాజ్యసభకు ఎంపికను ‘డర్టీ పిక్చర్’ తో పోల్చాడు. ఆ సంగతి ఎలా ఉన్నా సచిన్ రాజ్యసభ ఎంపిక ఓ న్యాయవారి హైకోర్టులో కేసు వేశారు.

టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. మదురై సమీపంలోని ఒక కోర్టులో సచిన్‌పై ఒక కేసు పెండింగులో ఉన్నందున రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఎ.బెనిటో అనే న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Platform ticket to cost rs 5 from today
Mysura reddy to join ys jagan party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles