Bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan

bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan

bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan

9.gif

Posted: 04/22/2012 12:09 PM IST
Bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan

             c.kalyan_and_singanamalaసినీ నిర్మాతలు శింగనమల రమేష్‌, సి.కళ్యాణ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని విచారణలో భాను ఒప్పుకున్నట్లు సిఐడి అదనపు డిజి రమణమూర్తి చెప్పారు. శింగనమలతో కలిసి సినీ ఫైనాన్సియర్‌ వైజయంతి రెడ్డిని బెందిరించింది వాస్తవమేనని నిందితుడు భాను కిరణ్‌ ఒప్పుకున్నాడన్నారు. భాను కిరణ్‌తో శింగనమల, సి.కళ్యాణ్‌లకు సన్నిహిత సంబంధాలున్నట్లు గతంలోనే తేటతెల్లమవడంతో వీరిద్దర్నీ సిసిఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader chandrababu naidu reaction on bhanu arrest
Bhanu kiran wanted for the murder of his own gangland boss maddelacheruvu suri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles