Bhanu kiran wanted for the murder of his own gangland boss maddelacheruvu suri

Bhanu Kiran, wanted for the murder of his own gangland boss Maddelacheruvu Suri

Bhanu Kiran, wanted for the murder of his own gangland boss Maddelacheruvu Suri

5.gif

Posted: 04/22/2012 11:37 AM IST
Bhanu kiran wanted for the murder of his own gangland boss maddelacheruvu suri

               suri'జైలులో ఉన్నప్పుడు నా పేరు చెప్పుకుని కోట్ల రూపాయలు కూడగట్టుకున్నావు, నీ పని ఖతం చేస్తా' అని మద్దెల చెరువు సూరి హెచ్చరించడం, అనుచరుల ముందే తిట్టడం, తల్లి, సోదరిని పట్టుకుని తిట్టినందుకే తనను ఎప్పటికైనా చంపుతాడని భావించి సూరిని హత్య చేసినట్లు భాను విచారణలో వెల్లడించాడని సిఐడి అదనపు డిజి రమణమూర్తి చెప్పారు.
                bhanu_2మెదక్‌జిల్లా జహీరాబాద్‌ సరిహద్దుల్లో మిత్రుడ్ని కలుసుకుని డబ్బులు తీసుకువెళ్లేందుకు భాను వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో మాటువేసి భానును అరెస్టు చేసినట్లు సిఐడి అదనపు డిజి రమణమూర్తి తెలిపారు. భాను ఎవరి ప్రమేయంతోనూ లొంగిపోలేదని, పక్కా సమాచారంతోనే అతన్ని అరెస్టు చేశామన్నారు.
          సూరిని చంపిన తర్వత ఉత్తర భారతదేశంలోని ప్రముఖ గుడులన్నీ సందర్శించానని సూరి వెల్లడించాడని తెలిపారు. హత్యానంతరం  మధ్యప్రదేశ్‌, గోవా, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో భాను తిరుగాడని పోలీసులు తెలిపారు. సూరి హత్య తర్వాత హైదరాబాద్‌కు రాలేదని తెలిపారు. భానును నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. విచారణలో చెప్పిన విషయాలు మేమే అందిస్తామని అన్నారు. భానును మీడియాతో మాట్లాడించేందుకు అనుమతించమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan
Cid police questing bhanu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles