State minor irrigation minister tg venkatesh

State Minor Irrigation Minister T.G. Venkatesh, Congress Party, MP Rajaiah, warangal, Congress , Brother , Brother In law, tail,

State Minor Irrigation Minister T.G. Venkatesh

Venkatesh.gif

Posted: 04/20/2012 11:13 AM IST
State minor irrigation minister tg venkatesh

State Minor Irrigation Minister T.G. Venkatesh

మంత్రి  టిజీ వెంకటస్ కాంగ్రెస్  ఎంపీ మీద విరుచుకుపడ్డాడు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడ? లేడా? అనే అనుమానం  కాంగ్రెస్ నాయకులకు కలిగించటం జరిగింది. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీ జీ వెంకటేష్  బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఉప ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో ఓడిపోతుందనడం శోచనీయమని వరంగల్ ఎంపీ రాజయ్య అన్నారు. ఆయన కాంగ్రెస్‌లో లేడా? అని ప్రశ్నించారు. టీజీ వ్యవహారశైలి తలకాయ తమ్ముడు తోక బావమరిది అన్న చందంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో 1 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడం సమంజసం కాదన్నారు. లోపాయికారీగా జగన్ పార్టీకి సహకరిస్తున్న ఇలాంటి వారందరిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender setairs on damodar reddy comments
Facebook to get summons from delhi court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles