Facebook to get summons from delhi court

Youtube India,YouTube,websites,Summons,Santosh Pandey,Orkut India,Objectionable content,Mufti Aijaz Arshad Qasmi,Legal action,Google India,Facebook,Delhi court,Blogspot India

A Delhi court on Thursday ordered for serving summons to US-based social networking site Facebook

Facebook to get summons from Delhi court.GIF

Posted: 04/19/2012 08:41 PM IST
Facebook to get summons from delhi court

face-bookఅతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్  ఫేస్ బుక్ కి ఢిల్లీ న్యాయస్థానం ఈ మెయిల్ ద్వారా సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. ఫేస్ బుక్ లో ఉన్న అసభ్యకరమైన అంశాలను వెబ్ సైట్ లో ఉంచుతున్నందుకు ఫేస్ బుక్ పై చర్యలు తీసుకోవాలని ధాఖలైన దాని పై విచారించిన న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు.

గతంలో చాలా సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆ సంస్థ నుంచి స్పందన రాలేదని , అందుకే మూడు రోజుల్లో ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. సమన్లను అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి కొరియర్ ద్వారా కూడా పంపాలని చూచించారు. మరి దీని పై ఈ సారైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State minor irrigation minister tg venkatesh
Big b amitabh bachchan all set to host kbc 6  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles