Danam nagender setairs on damodar reddy comments

Danam Nagender setairs on Damodar Reddy comments, Danam Nagender setairs on Damodar Reddy comments, Danam, Nagender, setairs, on, Damodar, Reddy, comments, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos, Tollywood, News,Telugu, Cinema,

Danam Nagender setairs on Damodar Reddy comments

Danam.gif

Posted: 04/20/2012 11:19 AM IST
Danam nagender setairs on damodar reddy comments

Danam Nagender setairs on Damodar Reddy comments

మంత్రి దానం నాగేందర్ , మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పై ఘటైన విమర్శ చేయటం జరిగింది. రెడ్డి కి ఒక న్యాయం, కాపుకు ఒక న్యాయం అంటు నిలదీశాడు. రెడ్డి ఇంటికి వెళితే విందు.. కాపు ఇంటికి వెళితే విమర్శలు చేస్తారా? ఇన్నిసంవత్సరాల నుండి రెడ్డి పాలన సాగుతుంది. ఇంకా రెడ్డి పాలన కొనసాగాలంటే ఎలా? అని దానం ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి పై విమర్శలు మీడియా ముందు చేశారు. బడుగుల ఇంటికి వెళితే అభ్యంతరం చెప్పేవాళ్లు రెడ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడరు? అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే దామోదర్‌డ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో అగ్రకులాల నేతలు బడుగులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మర్యాదపూర్వకంగానే చిరంజీవి ఇంటికి రవి వెళ్ళారని ఆయన చెప్పారు. కాగా గురువారం దానం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ దామోదర్‌డ్డి వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి ఇంటికి వాయలార్ రవి వెళ్ళినప్పుడు ప్రశ్నించని నేతలు అదే చిరంజీవి ఇంటికి వెళ్ళడాన్ని తప్పుపడతారా? అని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vayalar ravi leaves for godavari tour
State minor irrigation minister tg venkatesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles