For nappy change baby to email mom

For nappy change, baby to email mom,texting,Newborn baby,nappy change,infant babygro,Emailing

For nappy change, baby to email mom

baby.gif

Posted: 04/16/2012 07:10 PM IST
For nappy change baby to email mom

For nappy change, baby to email mom

మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు ఓ ఎస్ఎంఎస్/ఈమెయిల్ వచ్చింది! 'అమ్మా నా చెడ్డీ మార్చు' అన్న సందేశం చూసేసరికి మీ పసిపాప విషయం గుర్తుకొచ్చేసింది!! ఇలాంటి ఊహను శాస్త్రవేత్తలు నిజం చేశారు. చిన్నారి విషయంలో తల్లిదండ్రుల ఆందోళన తగ్గించడానికి పరిశోధకులు ఓ సరికొత్త పరికరాన్ని సృష్టించారు. ఇది పాప చర్మంపై తడిని గుర్తించి చెడ్డీ మార్చాల్సిన విషయాన్ని ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తల్లిదండ్రులకు చెబుతుంది. అలాగే చిన్నారి సంతోషంగా ఉందా? లేదా అన్నది కూడా ఈ పరికరం గుర్తిస్తుందట! ఇందుకోసం పాప గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీరు, శరీర ఉష్ణోగ్రతను ఈ పరికరం ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది అమెరికాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే బిడ్డకు సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా ఈ పరికరం ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot veena malik to join imran khans pti
Tdp laughs at jagans prediction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles